91

ఆయుర్వేదము అంటే ఏమిటి ప్రశ్నలు సమాధానాలు

జూన్ 21 ప్రపంచ ఆరోగ్య దినోత్సవము. యోగ అంటే కలవటము లేదా అనుసంధానింపబడటము అని అర్ధము. ఆ కలవటము భౌతిక శరీరభాగాలను స్పృశించటమో లేక విస్తృత పరచటమో కాదు. యోగ ముఖ్య ఉద్దేశ్యం బుద్ధి, శరీరము, ఆత్మలను ఏకీకృతం చేయటం. యోగ, ఆయుర్వేదం రెండూ కూడా సమగ్రమైన ఆరోగ్య శాస్ట్రాలు. యోగ మానవుని భౌతిక, మానసిక, దైవిక ఆరోగ్యాల స్థితిగతులను తెలియచేస్తాయి. చక్కటి ఆరోగ్యానికి యోగ, ఆయుర్వేదము కలిపి సాధన చేయటం ఉత్తమ ఫలితాలనిస్తాయి. ఆయుర్వేదం అంటే ఏమిటి? ఆయుర్వేద శాస్త్రంలో గణతికెక్కిన ప్రాచీన నిష్ణాతులు/ గురువులు ఎవరు? ఆయుర్వేదంలో మానవుని ఆరోగ్యాన్ని నిర్దేశించే మూడు దోషాలు ఏమిటి వంటి ప్రశ్నల ద్వారా ఈ క్విజ్ లో మనము ఆయుర్వేదాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

క్విజ్ లో పాల్గొన్న వారినుండి ఐదుగురు మిల్లీనియల్స్ కొరకు భగవద్గీత అనే బిబేక్ దేబ్రాయ్ పుస్తకాన్ని సంపాదించుకోగలరు.

ఆయుర్వేదం అనే పదము లోని ఆయువు కు అర్ధం ఏమిటి?

ఆయుర్వేదము వేదశాస్త్రము లోని ఏ విభాగానికి సంబంధించినది?

2వ శ. CE లో భారతీయ వైద్యశాస్త్రము పై కూర్చబడిన అత్యున్నత ముఖ్యమైన ………..సంహిత (గ్రంధము), ఆ గ్రంథకారుని పేరు మీద ప్రసిద్ధి చెందినది. ఆ గ్రంధకర్త ఎవరు?

వైద్యము లోని ఏ విభాగానికి సుశ్రుతుని పితామహునిగా భావించవచ్చు?

ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఆయుర్వేదం బోధించేవారు. శుశ్రుత శస్త్రచికిత్సా పాఠశాల కాశీ విశ్వవిద్యాలయం కు అనుబంధం కాగా, చారకుని వైద్యశాస్త్ర పాఠశాల ఏ ప్రాచీన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది?

తెసెంగ్ 7వ.శ CE కాలపు చైనా యాత్రీకుడు. భారతీయ ప్రాచీన వైద్యవిధానములో నిష్ణాతులైన మూడవ వ్యక్తి వద్ద పని చేసేవాడు. ఆ మూడవ నిష్ణాతుడు ఎవరు?

భారతీయ తత్వశాస్త్రం లోని వాస్తవికత, పరమాణు సిద్ధాంతం, ద్వంద్వ వైఖరి వంటి ముఖ్య సిద్ధాంతాలను ఆయుర్వేదంలోని ఏ తత్త్వం బాగా వర్ణించింది?

మూడు దోషాల అసమానత వ్యాధికి కారణం అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అవి ఏవి?

1890 లో కనుగొనబడిన బౌర్ రాతప్రతి ఆయుర్వేద చరిత్రను నిర్ధారించింది. ఏ అనుమానాస్పద లేక అసంభవమైన ప్రాంతంలో ఆ వ్రాతప్రతి కనుగొనబడింది?

భారతీయ ఔషధ మొక్కల సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో సంకలనం చేసిన మొదటి ఐరోపా వాసి – గ్రేషియా డే ఒర్త . అయన భారతదేశం లోని ఏ నగరంలో నివసించాడు?

ఏ ప్రముఖమైన ఆయుర్వేద మందు అరబ్బీ అత్రిఫల్ , చైనా వారి సన్గ్ తెంగ్ పేర్లతో ఉంటుంది?

ఆయుర్వేదంలోని ఒక సాధారణ ప్రక్రియ “పంచకర్మ” శరీరం పై ఏ విధంగా ప్రభావం చూపుతుంది?

నిష్క్రమించు

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In