కౌటిల్యుడు (చాణక్యుడు) రాసిన అర్థశాస్త్రం సంపద సృష్టి మరియు పాలనపై ఒక పునాది గ్రంథం. ఇది సామాజిక స్థిరత్వం మరియు నైతిక జీవితానికి శ్రేయస్సును తప్పనిసరి అని పరిగణిస్తుంది. న్యాయమైన రాష్ట్ర పర్యవేక్షణలో వ్యవసాయం, వాణిజ్యం, గనుల తవ్వకం, పరిశ్రమ మరియు పన్నుల ద్వారా సంపదను ఉత్పత్తి చేయాలని ఈ గ్రంథం వివరిస్తుంది. ఇది వ్యవస్థీకృత మార్కెట్లు, గిల్డ్ (వృత్తిలో గాని వ్యాపారంలో గాని పని చేసే వ్యక్తుల సంఘం) ఆధారిత ఉత్పత్తి మరియు రోడ్లు, నీటిపారుదల మరియు ఓడరేవులు వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడికి మద్దతు ఇస్తుంది. అదే సమయంలో, ఇది అవినీతి, మోసం, నిల్వ మరియు దోపిడీని తీవ్రంగా ఖండిస్తుంది. పాలకుడు రైతులు, చేతివృత్తులవారు, వ్యాపారులు మరియు వినియోగదారుల రక్షకుడిగా వర్ణించబడ్డాడు, ఆర్థిక న్యాయం మరియు ప్రజా సంక్షేమాన్ని కూడా పాలకుడు నిర్ధారిస్తాడు.