120

వినాయక చతుర్థి క్విజ్

గణేశుడికి కూడా అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ గణేశ చతుర్థి నాడు, ముద్గల పురాణంలోని ఎనిమిది అవతారాల గురించి తెలుసుకోండి. ఆయన రాక్షసులను ప్రేమతో ఎలా క్షమిస్తాడో, మనలోని దుర్గుణాల నుండి మనల్ని ఎలా విముక్తి చేస్తాడో కనుగొనండి! అదృష్టవంతులైన ఐదుగురు పాల్గొనేవారు నందితా కృష్ణ రచించిన, అందమైన చిత్రాలతో కూడిన గణేశ పుస్తకాన్ని బహుమతిగా గెలుచుకుంటారు.

1.. అసూయకు ప్రతీక అయిన మత్సరాసురుడిని గణేశుడు ఓడించాడు. ఏ గణేశుడు అవతారం వంకర తొండం కలిగి ఉండి, సింహాన్ని తన వాహనంగా ఉపయోగిస్తుంది.

2. వక్రతుండుని సహాయం కోరమని దేవతలకు ఎవరు సలహా ఇచ్చారు? ఆయన మూడు తలలు, ఆరు చేతులు, నాలుగు కుక్కలు మరియు ఒక ఆవుతో చిత్రించబడ్డారు.

3. ఏకదంతునిగా గణేశుడు మదాసురుణ్ణి (అహంకారాన్ని) జయించాడు. ‘ఏకదంత’ అనేది ఏ వేదాంత సూత్రాన్ని సూచిస్తుంది?

సనత్కుమారుడు ఒక రిషి కి భూమ విద్య (పరబ్రహ్మ(అనంతమైన) యొక్క జ్ఞానమును బోధిస్తాడు. ఆ రిషి ఎవరు?

మహోదరుడు (పెద్ద పొట్ట కలవాడు) మరియు అతను పరాభవించిన మోహసురుడు వేటి నుండి జన్మించారు?

గజాననుని అవతారం వినాయకుడు కామం అనే దుర్గుణాన్ని సూచించే అసురుణ్ణి నాశనం చేశాడు. ఆ అసురుని పేరు ఏమిటి?

విష్ణువు యొక్క ఏ స్త్రీ రూపాన్ని శివుడు కోరుకోవడం క్రోధాసురుడి (కోపం) జననానికి దారితీసింది? లంబోదరుడి (పెద్ద పొట్ట) రూపంలో ఉన్నగణేశుడు క్రోధాసురుణ్ణి ఓడించాడు.

నెమలి వాహనం పై వికటుడి రూపంలో ఉన్న గణేశుడు కామాసురుణ్ణి (అదుపులేని కోరిక) జయించాడు. కామాసురుడు బృందకి ఏ దేవుడి వల్ల జన్మించాడు?

విఘ్నరాజు (అడ్డంకులను హరించేవాడు) మమాసురుణ్ణి అణచివేశాడు. ‘మమ’ అన్న పదానికి సంస్కృతంలో అర్ధం ఏమిటి?

రామాయణంలోని లక్ష్మణుడు,మహాభారతంలోని బలరాముడు విఘ్నేశుని వాహనమూ ఒకటేనంటారు. కిందివాటిలో అది ఏది?

అభిమానాసురుడు లేదా అహంకారాసురుడిని (అభిమానం లేదా గర్వం) ధూమ్రవర్ణ అవతారంలో గణేశుడు జయించాడంటారు, మరి ధూమ్రం అంటే అర్థం ఏమిటి?

ముద్గల పురాణం ప్రకారం గజముఖాసురుడు (ఏనుగుముఖం కలిగిన అసురుడు) ఏ విధంగా మారిపోయాడని చెబుతారు?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In