ధాన్యపు గింజలు, పువ్వులు, రంగులు, సుద్ద మిశ్రమంతో ఇంటిగడప ముందు రకరకాల ముగ్గులు వేస్తారు.
పక్షులకు ఆహారంగా కొందరు ధాన్యంతోనే ముగ్గులు వేస్తారు.
సంస్కృతము పదము రంగ వల్లి నుండి మరాఠీ రంగోలి వచ్చింది. దీపావళి ముగ్గులలో లక్ష్మీ దేవి పాద చిహ్నాలు వేసి శ్రీ మాతను ఆహ్వనిస్తారు. 2 లేక 3వ శతాబ్దంలో రచన కామసూత్ర లో రంగవల్లి మొదటి ప్రస్తావన ఉంది. తర్వాత 6వ శతాబ్దంలో నారద శిల్ప శాస్త్రంలో కూడా చెప్పారు. తదుపరి కాలంలో ధూళి చిత్రం, భూమి చిత్రం అని రంగవల్లిని పిలిచారు. మహారాష్ట్రులు రంగోలి అనీ, తమిళులు కొలం అని, బెంగాల్ లో అల్పన, తెలుగులో ముగ్గులు, రాజస్థాన్ మందన, బీహార్ అరిపన, గుజరాత్ సాథియ, ఉత్తర భారతదేశంలో చౌక్ పురాణ అనీ చెప్పుకునే రంగులచిత్రం.