95

నాగ పంచమి క్విజ్

ఈ నాగ పంచమి సందర్భాన ఈ క్విజ్ ద్వారా మనకు తరతరాలుగా వస్తున్న నాగ పూజ పరంపర గురించి అవగాహన పెంచుకుందాము.

ఈ విశ్వం యొక్క భారం అంతా ఏ నాగు మోస్తున్నది?

మహాదేవుని మెడలో ఏ నాగు ఉంటుంది?

మహాభారతం లో ఏ శక్తివంతమైన నాగు పరీక్షిత్ మహారాజు ను కాటు వేసింది. పాండవులతో ఈ నాగు వైరం ఎన్నో తరాల వరకు కొనసాగింది.

హరివంశం లో మనందరికీ సుపరిచితమైన కృష్ణుడికి ఒక పెద్ద సర్పానికి సంబంధించిన ఏ ఘట్టము ఉంది?

*5. లలితాదిత్యుడు దివ్య సర్పమైన కార్కోటకుని వంశానికి చెందినవాడిగా తన వంశాన్ని పేర్కొన్నాడు. అతను ఏ ప్రాంతాన్ని పాలించాడు?*

బెంగాల్ లో అధికంగా పూజించే నాగ దేవత ఎవరు?

రామాయణం లో లక్ష్మణుడు శేషుడి అవతారం గా భావిస్తారు. మహాభారతం లో శేషుడు ఎవరిలాగా అవతరించాడు?

*సముద్రం నుండి పరశురాముడు ఏ రాష్ట్రాన్ని సృష్టించాడు? మరియు నాగరాజు ఆ రాష్ట్ర తీరాన్ని ఉప్పు లేకుండా చేశాడు?*

అలపుజ్హ కి దక్షిణాన ఉన్న మన్నరసాల ఒక ప్రసిద్ధ నాగదేవత మందిరం. ఈ గుడికి ఏ అరుదైన లక్షణం ఉంది?

మన దేశం లో చాలా పట్టణాల పేర్లలో “నాగ్” అనే పదం ఉంటుంది. వీటిలో ఏ పట్టణం నాగుని తన అధికారిక చిహ్నంగా కలిగి ఉంది?

తమిళ నాడు లోని ఏ నగరం పేరు నాగుల మందిరం అనే అర్థం కలిగి ఉంది?

*హిమాచల్ ప్రదేశ్‌లోని ఖజ్జియార్‌లో ఉన్న ఖజ్జి నాగ ఆలయంలో, భీముడి భార్యను, (ఆమె ఈ ప్రాంతానికి చెందినదని నమ్ముతారు), నాగరాజుతో పాటు పూజిస్తారు. ఆమె ఎవరు?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In