68

దీపావళి పదకేళి.

ఆసేతు హిమాచలం భారతదేశంలో దీపావళి, ఆశ్చర్యకరంగా అనేక విధాలుగా జరుపుకుంటారు. దీపావళితో జరిగే పెద్దగా ప్రాచుర్యంలో లేని కొన్ని వేడుకలను తెలుసుకుందాము.

దీపావళి పండుగ మొదటి రోజున ప్రముఖ ఆయుర్వేద ఆద్యుడుగా భావిస్తున్న వారిని పూజిస్తారు.
వారు ఎవరు?

ఉత్తర భారతదేశంలో గృహస్థులు, దుష్టశక్తుల నివారణకి దీపావళి ముందు రాత్రి సమయంలో దక్షిణ ముఖంగా మట్టిప్రమిదలో దీపము పెట్టుతారు.
ఆ దీపము పేరు ఏమిటి?

నేపాల్ దేశంలో దీపావళి 2వ రోజున జంతుపూజ చేస్తారు.
ఏ జంతువుకు?

భాయి దూజ్ లేక భౌబిజ్ రోజున సోదరీ సోదరులను సన్మానిస్తారు.
ఎవరు వారు?

11వ శతాబ్దంలో భారత దేశంలో పర్యటించిన ఆల్ బెరూని, దీపావళి పండుగ, దశావతారములకు సంబంధించిన ఒకరి విముక్తితో అనుసంధానం అయివుందని గ్రంధస్తం చేశారు.
ఎవరి విముక్తి?

దేవతా దంపతులు దీపావళి సందర్భంగా జూదం ఆడారు.
ఎవరు వారు?

తమిళనాడు తమ్ముళ్లు ఒకరినొకరు గంగలో మునిగి వచ్చావా అని అడుగుతారు.
ఏమా గంగలో మునక?

గోవర్థన్ పూజ ఎవరి తృప్తి కొరకు?

శ్రీ మహాలక్ష్మి దేవినీ ఆహ్వానిస్తూ ఇళ్ళ ముందు రంగవల్లి దిద్దుతారు. దిగువ ఇచ్చిన వాటిలో రంగవల్లి కానిది ఏది?

దీపావళి నూతన సంవత్సరం పండుగలో భాగంగా వ్యాపారస్థులు చోప్డా పూజ చేస్తారు.
ఆ పూజా కార్యక్రమంలో విశేషాలు ఏమిటి?

దీపావళి పండుగ సాయం సమయంలో, పరిశ్రమవాటాల వాణిజ్యవిపణిలో, శుభసూచకంగా ఒక గంట సేపు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు.
ఆ కార్యక్రమం పేరు ఏమిటి?

దీపావళికి 2 రోజుల తర్వాత, పాప పుణ్య గణాంక దేవునికి పూజ చేస్తారు.
ఎవరా పాప పుణ్య గణాంక అధిపతి దేవత?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In