చలా నిర్మాణ శైలి బెంగాల్ సంస్కృతిని ప్రభావితం చేసింది. చలా అంటే పై కప్పు. ఒకప్పుడు గుడిసలకు వేసే గుండ్రటి తడిక కప్పు కాలక్రమేనా టెర్రకోట మందిరాల మట్టి కప్పులుగా రూపాంతరం చెందాయి ఇవి అక్కడి తేమతో కూడిన వేడి వాతావరణానికి బాగా పని చేసేవి. కప్పు మీద ఎన్ని వాలలు ఉంటే దాన్ని బట్టి పేరు పెట్టేవారు. ఒక వాలు – ఏక్ చలా, రెండు దో చలా, మూడు, తీన్ చలా, నాలుగు, చార్ చలా, ఎనిమిది, ఆట్ చలా. ఒక దో చలా ని ఎక్ బంగ్లా అంటారు. రెండు బంగ్లాలని (రెండు దో చలా) జోర్ బంగ్లా అంటారు. కింద ఇవ్వబడిన వెస్ట్ బెంగాల్ టూరిజం వాళ్ళ చిత్రం లో బిష్ణుపూర్ లోని ప్రసిద్ధ జోర్ బంగ్లా మందిరం చూడగలరు. మూలం: Oaklores.com