206

పురాణాలలోని భారతీయ స్త్రీలు – క్విజ్

పురాణాలు ప్రాచీన హిందూ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. అవి కథల ద్వారా నీతి మరియు తత్వాన్ని బోధిస్తాయి. పురాణాలలో స్త్రీలకు స్ఫూర్తినిచ్చే కథలు ఉన్నాయి. ఈ రక్షాబంధన్‌కి, ఈ కథల్లో కొన్నింటిని చూద్దాం. ఈ క్విజ్‌కి డా. శారదా ఆర్య రచించిన “Women in the Puranas” పుస్తకం ప్రధాన ఆధారం. రక్షాబంధన్ శుభాకాంక్షలు!

పురాణాల ప్రకారం దేవతలకు తల్లిగా ఎవర్నీ పిలుస్తారు ?

హిందూ వివాహాలలో వైవాహిక ఆనందానికి ప్రతీకగా ఏ స్త్రీని నక్షత్ర రూపంలో ఆవాహన చేస్తారు?

తారామతి మరియు హరిశ్చంద్రుడు జంట – ఏ గుణాన్ని సూచిస్తారు?

చిత్రలేఖ తన ప్రియమైన స్నేహితురాలి కోసం శ్రీకృష్ణుడి మనువడిని అపహరించింది. ఆ మనవడి పేరు ఏమిటి ?

నలుడి జూదం కారణంగా ద్రౌపది లాగే కష్టాలను అనుభవించిన ఆయన భార్య ఎవరు?

పురాణాల్లోని రెండు ప్రధాన రాజవంశాలలో ఒకటైన చంద్రవంశాన్ని ప్రారంభించిన స్త్రీ-పురుష రూపంలో ఉన్న దేవత ఎవరు?

ఇంద్రుడి కుమార్తె జయంతి, తన తండ్రి మాటను ధిక్కరించి రాక్షసుల గురువును వివాహం చేసుకుంది. ఆ గురువు ఎవరు?

మధుర రాణి పద్మావతి ఒక రాక్షసుడిచే మోసగించబడి, పురాణాలలో ఒక దుష్టుడు నీ జన్మనిస్తుంది. ఆ దుష్టుడు ఎవరు ?

శ్రీకృష్ణుడితో ప్రేమించి పారిపోయి, ఆయన ప్రధాన రాణిగా మారినది ఎవరు ?

జ్యేష్ఠ మాసం లో వచ్చే వట పూర్ణిమ రోజున, హిందూ స్త్రీలు తమ భర్తల క్షేమం కోసం మర్రి చెట్టుకు దారం కడతారు. ఈ పండుగను ఏ పతివ్రత కి గుర్తుగా జరుపుకుంటారు ?

సుమన తన భర్తకు గురువుగా వ్యవహరించింది. ఆమె అతనికి ఏమి బోధించింది ?

కపిల మహర్షి తన పండితురాలైన తల్లి దేవహూతికి బోధించిన పురాతన హిందూ తత్వశాస్త్రం ఏది ?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In