100

వ్యాసుని మహాభారతం : క్విజ్

ఈరోజు, 29 జూలై గురు పూర్ణిమ.ఈ క్విజ్ ద్వారా వ్యాసుడు రచించిన mahabharatam గురించి తెలుసుకుందాము. ఐదుగురు విజేతలు అర్జున్ భరద్వాజ ద్వారా రచించ బడిన “The Essential Mahabharata for the Young” పొందే అదృష్టం కలదు.

వ్యాస అంటే పునర్వ్యవస్థీకరించు వాడు అని అర్థం. వ్యాసుడు దేనిని పునర్వ్యవస్థీకరించాడు?

మహాభారతం కాకుండా వ్యాసుడు ఎన్నో రచనలు చేశాడు. వీటిలో ఆయన రాయనిది ఏది

మహాభారతం లో వ్యాసుని పాత్ర ఏమిటి?

మహాభారతాన్ని లిఖించినది వినాయకుడు. ఈ పని వినాయకుడి ద్వారా చేయమని వ్యాసునికి ఎవరు సూచించారు?

ప్రపంచములో ఉన్న ఇతిహాసాలన్నిటీలో పెద్దది మహాభారతం. ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?

మహాభారతాన్ని నైమిశారణ్యం లో వివరించబడింది. నైమిశారణ్యం ఎక్కడ ఉంది?

ఉగ్రశ్రవ సౌతి మహాభారతాన్ని వివరించాడు. సౌతి అంటే ఏమిటి?

మహాభారతంలోని మొదటి అధ్యాయం(అనుక్రమణిక ) లోని సుమారుగా 160 శ్లోకాలు మహాభారతం మొత్తం లోని సారాంశాన్ని తెలియచేస్తాయి. మహాభారతము లోని ఏ పాత్ర ఈ శ్లోకాలను వివరిస్తుంది?

మహాభారతం యొక్క విమర్శనాత్మక సంస్కరణ ఏమి సూచిస్తుంది?

మహాభారతాన్ని హిందువుల మరో గొప్ప రచన తో పోల్చగలము. ఆది ఏది?

మహాభారతానికి జయ అని ప్రాచీన నామము కలదు. జయ అంటే విజయము. ఈ పదము ఎవరి విజయాన్ని సూచిస్తుంది?

ధర్మం గురించిన వివరణ ఎందుకు అవశ్యము?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In