115

యోగా దినోత్సవము: ప్రశ్నావళి

యోగ అనేది ఆరు భారతీయ సాంప్రదాయక తత్వశాస్త్రాలలో ఒకటి. ఆది కేవలం వ్యాయామం మాత్రమే కాదు. యోగ ఒక ఆధ్యాత్మిక నియమావళి. దీని వల్ల శరీరానికి మనస్సుకి అనుసంధానం ఏర్పడుతుంది. సాధారణ పరిభాష లో యోగ అంటే శారీరక ఆసనాలు లేదా భంగిమలు అనే అర్థం ఉంది. ఇది యోగ లో ఒక భాగం మాత్రమే. అవే యోగ కావు. ఈ యోగా దినోత్సవ సందర్భంగా ఈ ప్రశ్నావళి ద్వారా యోగా గురించి మరింత లోతుగా తెలుసుకుందాము.

ఆసన అంటే ధ్యానానికి తోడ్పడే భంగిమ అని మొట్టమొదటి వాచ్యమైన ప్రస్తావన ఎందులో ఉంది?

తన అష్టాంగ యోగ లో ఆసన అంటే భంగిమ అని వివరించిన యోగా పితామహుడు ఎవరు?

శరీరం పై పట్టు సాధించే ఏ ప్రాచీన యోగా విధానం మనం నేడు వేసే యోగా ఆసనాలకు మూలం?

యోగ గ్రంథం ప్రకారం ఎన్ని రకాల ఆసనాలు కలవు?

కూర్చుని ఉన్న బుద్ధుని విగ్రహాల్లో ఏ ఆసనం చూడగలము?

సిద్ధాసన అనగా ఏమిటి?

ఆంధ్ర రాష్ట్రం లోని బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో ఉగ్ర సింహాసనం లో నరసింహస్వామి నీ చూడగలము. ఏ రాజవంశం ఈ ఆలయం నిర్మించింది?

పశుపతి ముద్ర మూలబంధాసనం లో ఉన్న ఆకారాన్ని సూచిస్తుంది. ఈ ముద్ర ఏ యుగానికి చెందినది?

ఆసనాల్లో రాజు లాంటిది ఏ ఆసనం?

హఠయోగ ప్రదీపికలో ఏ పద్ధతిలో మార్చి మార్చి ఒక్కొక్క నాసిక రంధ్రం నుండి శ్వాస తీసుకోవడం ఉంటుంది?

11. కపాలభాతి (వేగవంతమైన శ్వాస) మరియు నేతి క్రియ (నాసికా శుద్ధి) షట్కర్మలుగా వర్గీకరించబడ్డాయి. దీనివల్ల లాభాలు ఏమిటి?

సూర్యనమస్కారంలో ఎన్ని ప్రక్రియలు ఉంటాయి?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In